మానవుడు

మానవత్వము ఆచరించ మానవుడగు
కులము నందు కులుక కుత్సితుడగు 
మతమున మౌఢమున్న మత్సరుడగు 
గంతులిడి విను ఓ గోరుగంతులా!




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కులం - మతం

ఎన్నికల్లో --- ఎన్ని కలలో