ధర్మం -- మతం

సనాతనమన జీవనవిధానమె గాని
సనాతనము గుర్తింప మతము గాదు 
మతము ధర్మము లందు మర్మమెరిగి మసలు
గంతులిడి విను గోరుగంతులా!









కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కులం - మతం

ఎన్నికల్లో --- ఎన్ని కలలో